Bigg Boss-6 Telugu: ఈ వారం బిగ్ బాస్-6 లో డబుల్ ఎలిమినేషన్.. హౌస్ లో అందరూ షాక్..???

ఈ వారం బిగ్ బాస్-6 లో డబుల్ ఎలిమినేషన్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షోల్లో ‘బిగ్ బాస్’ ఒకటి అని చెప్పడం లో సందేహమే లేదు . ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతగా పూర్తి చేసుకుని.. భారీ అంచనాలతో ఆరో సీజన్ లోకి అడుగు పెట్టింది. అయితే ఈ సీజన్ ప్రారంభమై.. ఇప్పటికి రెండు వారాలు మాత్రమే అయిన కూడా తక్కువ టైమ్ లోనే బిగ్ బాస్-6 ఉహించని విధంగా ట్విస్ట్ మీద ట్విస్ట్ లతో […]

  • Published On:
Bigg Boss-6 Telugu: ఈ వారం బిగ్ బాస్-6 లో డబుల్ ఎలిమినేషన్.. హౌస్ లో అందరూ షాక్..???

ఈ వారం బిగ్ బాస్-6 లో డబుల్ ఎలిమినేషన్..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షోల్లో ‘బిగ్ బాస్’ ఒకటి అని చెప్పడం లో సందేహమే లేదు . ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతగా పూర్తి చేసుకుని.. భారీ అంచనాలతో ఆరో సీజన్ లోకి అడుగు పెట్టింది. అయితే ఈ సీజన్ ప్రారంభమై.. ఇప్పటికి రెండు వారాలు మాత్రమే అయిన కూడా తక్కువ టైమ్ లోనే బిగ్ బాస్-6 ఉహించని విధంగా ట్విస్ట్ మీద ట్విస్ట్ లతో సాగుతుంది. తొలివారంలో 21 మంది సభ్యుల హౌస్ లోకి పంపి నో ఎలిమేషన్స్ అంటూ ఆడియన్స్ కి ట్విస్ట్ ఇచ్చారు !! అయితే రెండో వారం ఉహించని విధంగా మరో ట్విస్ట్ ఇచ్చారు. అది ఏమిటంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని తెలుస్తుంది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోని సభ్యులకు ఇది మామూలు ట్విస్ట్ కాదు. ఇప్పటికే శనివారం షానీ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఎవరు ఉహించని విధంగా ఆదివారం అభినయ శ్రీ కూడా హౌస్ నుంచి బయటకి రానుంది.

చదవండి:భార్య పార్ట్ లోకి ఫెవిక్విక్ ను జొప్పించి రాక్షసానందం పొందిన భర్త! తర్వాత ఎం జరిగిందో తెలుసా ???

ముందు మొదటి వారం విషయానికి వస్తే.. ఏడుగురు ఎలిమినేషన్ లో నిలిచారు. వారిలో ఒకరైన అభినయ శ్రీ అప్పుడే ఎలిమినేట్ అయ్యేది కాని నో ఎలిమినేషన్ కారణంగా సేవ్ అయ్యింది. ఇక ఈ వారం విషయానికి వస్తే.. ఫైమా, గలాటా గీతు ,ఆది రెడ్డి, షానీ సాల్మన్, రోహిత్-మెరీనా,రాజ్, రేవంత్, అభినయ శ్రీ, నామినేషన్స్ లో ఉన్నారు. తొలివారం నో ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ ఈవారం డబుల్ ఎలిమినేషన్ అంటూ సభ్యులకి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వారం అనుకోని విధంగా ఒక్కేసారి ఇద్దరిని ఎలిమినేట్ చేశాడు. అయితే డబుల్ ఎలిమినేష్ ప్రాసెస్ లో షానీ శనివారం, అభినయ శ్రీ ఆదివారం హౌస్ నుంచి బయటకి వస్తున్నారు.

అభినయశ్రీ ఆదివారం హౌస్ నుంచి బయటకి రానున్నట్లు సమాచారం తెలుస్తుంది. తొలివారంలో చాలామంది గీతు రాయల్ చేసిన రచ్చ చూశాక.. నామినేషన్స్‌లోకి ఎప్పుడు వస్తుందా? బయటకు పంపుదామా అని ఎదురుచూశారు . కాని రెండో వారానికి గీతూ బిగ్ బాస్ లో వాతావరణం మొత్తం మార్చేసింది . తను లేకపోతే బిగ్ బాస్ సీజన్-6 లేదు అన్నట్లుగా తన ఆటతో అందరి దృష్టిని మార్చేసింది.. అనుకోని విధంగా ఓటింగ్‌లో పుంజుకుంది. అలాగే సింగర్ రేవంత్ మాస్క్ లేకుండా… అటాకింగ్ గేమ్‌తో తనకి నచ్చినట్టుగా ఆడుతున్నాడు. తొలివారంలో దాదాపు ఎలిమినేషన్ అంచుల దాకా అభినయ శ్రీ వెళ్లిన కూడా రెండోవారంలో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

చదవండి: తుపాకీతో బెదిరించి అసహజ రీతిలో కోరిక తీర్చకుంటున్న భర్త! ఆ పని ఏంటో తెలుసా ?

అసలు ఆమె ఆడటం లేదో.. లేదంటే బిగ్ బాస్ వాళ్లు తనను చూపించడం లేదో కానీ.. ఆమె కనిపించిన సమయం చాలా తక్కువ. బిగ్ బాస్‌కి ఎందుకు వెళ్వెలిందో ఏమి చేస్తుందో ఎవరికీ అర్థం కావటం లేదు. దీంతోనే ఆదివారం హౌస్ నుంచి అభినయశ్రీ ఎలిమినేట్ కానుంది. అలాగే షానీ సాల్మన్ శనివారం హౌస్ నుంచి బయటకి వచ్చేశాడు.