ఈ వారం బిగ్ బాస్-6 లో డబుల్ ఎలిమినేషన్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షోల్లో ‘బిగ్ బాస్’ ఒకటి అని చెప్పడం లో సందేహమే లేదు . ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతగా పూర్తి చేసుకుని.. భారీ అంచనాలతో ఆరో సీజన్ లోకి అడుగు పెట్టింది. అయితే ఈ సీజన్ ప్రారంభమై.. ఇప్పటికి రెండు వారాలు మాత్రమే అయిన కూడా త