Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఆదిపురుష్ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో స