Karthika Deepam: ఈ రోజు కార్తీక దీపం సీరియల్ లో దీప సౌర్య కోసం వెతుకుతూ ఉంటుంది.అక్కడికి వచ్చిన కార్తీక్ ఏంటి దీప ఏమి జరిగింది ఎవరిని వెతుకుతునావ్ అని అడుగుతాడు డాక్టర్ బాబు మా సౌర్యని వెతుకుతున్నా అని చెప్పింది .అవున ఎక్కడ ఉంది . అని చూస్తుండగా వల్ల ముందు నుండి ఒక ఆటో వెళుతుంది ఆ ఆటోలో సౌర్య కనిపిస్తుందీ . స