Karthika Deepam: అక్టోబర్ 24 ఎపిసోడ్ కార్తీక దీపం సీరియల్..!

Karthika Deepam: ఈ రోజు కార్తీక దీపం సీరియల్ లో దీప సౌర్య కోసం వెతుకుతూ ఉంటుంది.అక్కడికి వచ్చిన కార్తీక్ ఏంటి దీప ఏమి జరిగింది ఎవరిని వెతుకుతునావ్ అని అడుగుతాడు డాక్టర్ బాబు మా సౌర్యని వెతుకుతున్నా అని చెప్పింది .అవున ఎక్కడ ఉంది . అని చూస్తుండగా వల్ల ముందు నుండి ఒక ఆటో వెళుతుంది ఆ ఆటోలో సౌర్య కనిపిస్తుందీ . సౌర్య సౌర్య అని దీప మా సౌర్య వెళుతోంది డాక్టర్ […]

  • Published On:
Karthika Deepam: అక్టోబర్ 24 ఎపిసోడ్ కార్తీక దీపం సీరియల్..!

Karthika Deepam:

ఈ రోజు కార్తీక దీపం సీరియల్ లో దీప సౌర్య కోసం వెతుకుతూ ఉంటుంది.అక్కడికి వచ్చిన కార్తీక్ ఏంటి దీప ఏమి జరిగింది ఎవరిని వెతుకుతునావ్ అని అడుగుతాడు డాక్టర్ బాబు మా సౌర్యని వెతుకుతున్నా అని చెప్పింది .అవున ఎక్కడ ఉంది . అని చూస్తుండగా వల్ల ముందు నుండి ఒక ఆటో వెళుతుంది ఆ ఆటోలో సౌర్య కనిపిస్తుందీ .

సౌర్య సౌర్య అని దీప మా సౌర్య వెళుతోంది డాక్టర్ బాబు అని ఆ ఆటో ని ఫాలో చేష్టరు అలా వెళుతుండగా సౌర్య వెళుతున్న ఆటో మిస్ అవుతోంది.నేను మా సౌర్య ని ఎలా కలుపుకోవడం అని దీప బాధ పడుతోంది. కార్తీక దొరుకుతుంది లే అంటాడు.

ఇంకో వైపు మొన్న దీపని చప్పాడని ఒక ప్లాన్ సెట్ చేస్తుంది.ఇ ప్లాన్ లోన్ ఒక కోత వ్యక్తిని కలిసి దీప ని ఎలా చంపాలో చెప్తుంది. ఆమె కూడా సరే అలానే చేస్తా అంటుంది.ఏదైన సమస్య వస్తే మీ పేరు మాత్రమే బయటకి రా ఇవ్వను అని లొకేషన్ షేర్ చేయండి అని అడుగుతూంది ఆ వాల్తేరువాని.

ఇక మోనిత నీ పని అవుట్ వంటలక్క అని అనుకుంటుంది. కార్తీక దీప కారులో వెళుతూ కార్తీక దీప గురించి ఆలోచిస్తూ ఎలా అంటాడు నాకు గతం గుర్తుకు వచ్చిన నా పరిస్థితి ఎలా ఉందీ నువ్వు ఎంత బాధపడుతునావ్ దీప అంటాడు కార్తీక్ తన మనసులో అనుకుంటాడు.ఇంకా సౌర్య కూడా ఈక్కడే ఉంది అని తెలిసి సౌర్య ని కలుపుకోలేక ఎంత బాధ భరిస్తునావ్ అంటాడు.

అవును దీప మీది హైదరాబాద్ అన్నావు కదా మీ వల్లను అందరిని వదిలి ఎందుకు వచ్చావు అంటాడు . మా వాళ్ళు ఎవరు లేరు అందరూ అమెరికాకు వెళ్ళారు అంటుంది వంటలక్క సౌర్య ఇక్కడే ఉందీ అంటున్నావ్,మీ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అంటున్నావు.

సౌర్య ని ఇక్కడే వాలేసి వాళ్ళు ఎలా వెళ్ళారు అని అడుగుతాడు కార్తీక దీపని అప్పుడు దీప మా సౌర్య యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా కారులో లేడు , తర్వత మా ఇంటికి వెల్లుంటుంది అని దీప చెప్తుంది అప్పుడు కార్తీక అవును నీ లాగా సౌర్య చెప్తుంది వెళ్లి ఉంటాడు . ఆ లోపు మా వాళ్ళు అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయే ఉంటారు అని దీప అంటుంది ఇంకా మేము బ్రతికే ఉన్నాం అని మా కోసం వెతుకుతూ ఇక్కడ ఉందేమో అని దీప అంటుంది.

దీప కార్తీక్ ఒక్క కారులో రావడం మొన్న చూసి ఏమంటుంది అంటే నా మొగున్ని నీ వెంట వేసుకొని తిరుగుతున్నావ్ వెంటి అని అడుగుతుంది కార్ డాక్టర్ బాబు ధి కార్ నడిపింది డాక్టర్ బాబు నన్ను అంటున్నవేం అని అడుగుతుంది దీప ఇంకోసారి నా భర్త అని అన్నారు. అలా తిరిగే వాళ్లను పోరానాల్లో పతివ్రతలు అంటారేమో .ఇప్పుడు అనరు అని అంటుంది. అప్పుడు కార్తీక్ మనసులో ఈ మాట దీప అనాలి నిన్ను అని అనుకుంటాడు.

నేను నోరు విప్పక నీ కథలు నడుస్తున్నాయి.అప్పుడు దీప ని చంపడానికి మాట్లాడిన మనిషి మనిషి మోనిథని చంపదెబ్బ కొట్టి కార్తీక్ దీపాలకు మద్దతుగా నిలిచాడు. అని అనుకోని.ఏది థాన ప్లాన్ ఏమూ నేను రివర్స్ అవ్వకపోతే బాగుండదు అని మొన్న కూడా థాన మీద రైజ్ అవుతుంది.

karthika deepam 24 october 2022

నా వ్యాపారాలు మొత్తమ్ పాడు చేసింది ఈ మొనితనే అని చెప్తుంది తరైవ వాణి. ఇది అంత గమనిస్తున్నా దుర్గ ఒక విజిల్ వేస్తాడు తరైవా వాణి దీప నీ కార్తీక్ నీ నేను కలుపుతా అని అంటుంది మొన్నటితో దీప నీ వదిన అని పిలుస్తుంది.అలా పిలవచ్చు కదా అని అడుగుతుంది .

మోనిత మనిషి మొనిత వైపు అలా చూస్తు వెళుతోంది దీపా వాళ్ళతో కలిసి ఇంకో వైపు సౌర్య అమ్మ నానా అక్కడ ఉన్నారు .ఇంట్లో వాళ్ళు అందరూ మేరు లేరు అంటున్న నాకు ఎందుకు మేరు బ్రతే ఉన్నారు అనిపిస్తోంది .అక్కడ నేను ఎలా ఉన్నాను అని అన్నారు . ని దూరం చేసాడు . మల్లి కొన్ని రోజులకు వాళ్ళు కలిసి అంత బాగుండి అనుకుంటే వాళ్ళను ఎద్దరిని దూరం చేసాడు.

శౌర్య బాబాయి పిలుస్తున్నా పలకకుండా ఉంటుంది. ఏమైంది సౌర్య అన్నీ అడుగుతాడు. మా అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు బాబాయి ఉంటే కనిపించడం లేదు ఏంటి అని అడుగుతోంది. వెతుకుతున్నాం కదా సౌర్య అమ్మ అంటాడు. వల్లా బాబాయి మనసులో వాళ్ళు బ్రతికి ఉన్నారూ లేదూ అంటాడు. ఇంకా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.

Must Read: Diwali : దీపావళి ఎందుకు జరుపుకుంటారు ..? దీపావళి విశిష్టత .!