Breaking News : బోరబండ రాజ్ నగర్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి టెలి కాలర్ గా పనిచేసింది. ఈ క్రమంలోనే ఆమెకు మహారాష్ట్రకు చెందిన సైఫ్ అనే వ్యక్తితో ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఆ యువకుడు మహారాష్ట్ర నుంచి ఆమె కోసం హైదరాబాద్ వచ్చాడు. సైఫ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చ
Hyderabad GHMC: KBR పార్క్ సమీపంలో ఇటీవల నమోదైన లైంగిక వేధింపుల కేసుల నేపథ్యంలో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నగరంలోని పార్కులు మరియు మురికివాడల్లో 8,000 CCTV కెమెరాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనను ఆమోదించింది. ప్రతిపాదన ప్రకారం, 975 పార్కులు మరియు 311 నోటిఫైడ్ మురికివాడలు CCTV నిఘాలో ఉంటాయి. 20 కోట్ల అంచనా వ్య