Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం సెలబ్రిటీని చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, స్నాప్ చార్ట్ ద్వారా చాలామంది ఫేమస్ అవుతున్నారు. రోడ్డుపైన బిక్షాటన చేస్తూ బూతులు తిడుతూ కూడా ఓవర్ నైట్ లో ఫేమస్ అయ్యాడు కూర్