Lakshmi Devi Kataksham : ప్రతి ఒక్కరు వారి జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని కోరుకుంటారు. అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం అందుకు వ్యతిరేకమని చెప్పాలి. ఆమెని ఆలక్ష్మీ గా పిలుస్తుంటారు. ఇక ఆ లక్ష్మి మాతకు కారం మరియు పుల్లని పదార్థాలు అంటే మక్కువ ఎక్కువ.అందుకే మన ఇంటి ముందు నిమ్మకాయలు మరియు మిరపకాయలను వేలాడదీస్తూ