Zodiac Signs దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయబడింది. ‘శ్రవణా’ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి “విజయ”అనే సంకేతమున్నది. అందుకనే దీనికి ‘విజయ దశమి’ అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి , వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి