optical illusion photo : ఈ ఫోటోలో ఒక హెలికాప్టర్ ఉంది .. కనిపెట్టారంటే మీ కళ్ళు సరిగ్గా ఉన్నట్లే ..

optical illusion photo : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ అనేవి బాగా వైరల్ అవుతున్నాయి. మనిషి మెదడుకు పదును పెట్టే ఈ ఫోటోలు నేటిజనులను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఇటువంటి ఫోటోలు చాలానే వస్తున్నాయి.

  • Published On:
optical illusion photo : ఈ ఫోటోలో ఒక హెలికాప్టర్ ఉంది .. కనిపెట్టారంటే మీ కళ్ళు సరిగ్గా ఉన్నట్లే ..

optical illusion photo : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ అనేవి బాగా వైరల్ అవుతున్నాయి. మనిషి మెదడుకు పదును పెట్టే ఈ ఫోటోలు నేటిజనులను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఇటువంటి ఫోటోలు చాలానే వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ పజిల్ ఆన్సర్ కనిపెట్టండి అంటూ మనకి ఛాలెంజ్ విసురుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఒక ఫోటోలో కొండపైన చిన్న నిర్మాణం ఉన్నట్లు కనిపిస్తుంది అయితే అందులో ఒక హెలికాప్టర్ దాగి ఉంది.

అది బొమ్మ హెలికాప్టర్ అనుకుంటే పొరపాటు అది నిజమైన హెలికాప్టర్. ఒకానొక సమయంలో ఆ హెలికాప్టర్ అటువైపుగా వెళుతున్న సందర్భంగా ఓ వ్యక్తి తన కెమెరాలు బంధించాడు. అయితే ఆ హెలికాప్టర్ను కనిపెట్టడమే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఉద్దేశం. అయితే చాలా వరకు ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి గ్రాఫిక్స్ తో తయారు చేసినవే ఉంటాయి. ఈ ఫోటో మాత్రం సహజమైనది కావడం విశేషం. అయితే ఇంతకీ మీరు ఈ ఫోటోలో హెలికాప్టర్ కాని పెట్టారా లేదా? మీ దృష్టి అంతా దానిపై ఉంచితే కనిపెట్టగలరు.

అచ్చంగా కొండలపై ఉన్న రాతి కలర్లో హెలికాప్టర్ కనిపించి కనిపించనున్నట్లుగా ఉంది. ఓ హెలికాప్టర్ అటుగా వెళుతున్న టైం లో కెమెరాలో బంధించారు. అయితే ఇప్పటికి మీకు హెలికాప్టర్ కనిపించకపోతే ఫోటో మధ్యలో మీ దృష్టి అంతా ఉంచండి. హెలికాప్టర్ రెక్కలతోపాటు టైర్స్ క్లారిటీ గా కనిపిస్తున్నాయి. అయితే నాకు తెలిసి చాలామంది వరకు ఈ హెలికాప్టర్ ను కనిపెట్టలేరు. ఎందుకంటే కొండలు, హెలికాప్టర్ ఒకేలా ఉన్నాయి. కనిపెట్టడం చాలా కష్టం. ఒకవేళ మీరు కనిపెట్టగలిగితే మీ కళ్ళు సరిగ్గా ఉన్నట్లే. మీ కళ్ళకు తిరుగు లేదంతే.

Must Read:Youtube : యూట్యూబర్స్ కి గుడ్ న్యూస్ .. ఇలా చేశారంటే డబ్బులే డబ్బులు ..