Dhee 15 Championship : ” యాంకర్ ప్రదీప్ అంటే ఇష్టం అతడినే పెళ్లి చేసుకుంటా ” స్టేజ్ పైనే ప్రపోజ్ చేసిన శ్రద్ధదాస్ ..

Dhee 15 Championship : హీరోయిన్ శ్రద్ధా దాస్ పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. కానీ సినిమాలలో అంతగా గుర్తింపు రాలేదు. దీంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ హాట్ ఫోటోలను షేర్ చేసి అభిమానులను అలరిస్తోంది. ఇటీవల డీ షోలో జడ్జ్ గా చేసే ఛాన్స్ కొట్టేసింది. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ15 చాంపియన్ షిప్ బ్యాటిల్ కు జడ్జ్ గా వ్యవహరిస్తుంది. అలాగే ఈ షోకి ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నాడు. తన […]

  • Published On:
Dhee 15 Championship : ” యాంకర్ ప్రదీప్ అంటే ఇష్టం అతడినే పెళ్లి చేసుకుంటా ” స్టేజ్ పైనే ప్రపోజ్ చేసిన శ్రద్ధదాస్ ..

Dhee 15 Championship : హీరోయిన్ శ్రద్ధా దాస్ పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. కానీ సినిమాలలో అంతగా గుర్తింపు రాలేదు. దీంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ హాట్ ఫోటోలను షేర్ చేసి అభిమానులను అలరిస్తోంది. ఇటీవల డీ షోలో జడ్జ్ గా చేసే ఛాన్స్ కొట్టేసింది. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ15 చాంపియన్ షిప్ బ్యాటిల్ కు జడ్జ్ గా వ్యవహరిస్తుంది. అలాగే ఈ షోకి ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నాడు. తన చలాకి మాటలతో పంచులేసే ఆదికే కౌంటర్లు వేస్తాడు ప్రదీప్. ఇక ఢీ 15 షో కి జడ్జ్ లుగా శేఖర్ మాస్టర్ గణేష్ మాస్టర్ శ్రద్ధాదాస్ లు వ్యవహరిస్తున్నారు.

అయితే తాజాగా ఈ షో కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ఎప్పటిలాగే ఈ ప్రోమో లో ఆది తన పంచులతో రెచ్చిపోయాడు. డాన్సర్స్ తమ అద్భుత ప్రదర్శనను చూపించారు. అయితే ఈ ప్రోమోలో శ్రద్ధాదాస్ ప్రదీప్ రొమాంటిక్ డాన్స్ చేశారు. ఈ క్రమంలోనే శ్రద్ధాదాస్ ప్రదీప్ కు నాకు గతంలో చిన్న క్రష్ ఉండేదని తెలిపింది. అయితే ఈ క్రష్ భవిష్యత్తులో ఎంత దూరం వరకు తీసుకెళుతుందో చెప్పలేనని చెప్పింది. దీంతో ఒక్కసారి అందరూ షాక్ అయిపోయారు. దీంతో మీరిద్దరూ ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని శేఖర్ మాస్టర్ నవ్వులు పూయించారు.

ఆ తర్వాత ప్రదీప్ శ్రద్ధాదాస్ కలిసి స్టేజిపై రొమాంటిక్ స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే శ్రద్ధాదాస్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాలను పిచ్చెక్కిస్తుంది. ఇక యాంకర్ ప్రదీప్ కి తెలుగు రాష్ట్రాలలో చాలామంది ఫాన్స్ ఉన్నారు. ఇక చాలామంది అమ్మాయిలు ప్రదీప్ ను పెళ్లి చేసుకోవాలని కలలుకుంటున్నారు. మరి ప్రదీప్ పెళ్లి వార్త ఎప్పుడు చెప్తాడో తెలియదు. ఏదేమైనా శ్రద్ధాదాస్ ప్రదీప్ గురించి స్టేజ్ పైనే ఓపెన్ గా చెప్పేసింది.

Must Read : Meera jasmines Tollywood re entry : టాలీవుడ్ స్టార్ హీరో తో నటించబోతున్న మీరాజాస్మిన్ .. ఈసారి అంతా ఎక్స్పోజింగే ..