Green Peas : పచ్చి బఠానీలు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా ..?

Green Peas : పచ్చి బఠానీలను చాలామంది పలు కూరలలో వేస్తుంటారు. చక్కని రుచిని కలిగి ఉంటాయి. పచ్చి బఠానీలను కొందరు పోస్ట్ చేసి మరికొందరు ఫ్రై చేసుకుని తింటారు. అలాగే వీటిని బిర్యానీలో కూడా వాడుతుంటారు. ఈ పచ్చి బఠానీలలో అనేక రకాల విటమిన్లు ఆమెను ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని ఎక్కువగా తినడం వలన కొని అనారోగ్య సమస్యలు వస్తాయి. పచ్చి బఠానీలలో ప్రోటీన్స్ , పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువలన […]

  • Published On:
Green Peas : పచ్చి బఠానీలు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా ..?

Green Peas : పచ్చి బఠానీలను చాలామంది పలు కూరలలో వేస్తుంటారు. చక్కని రుచిని కలిగి ఉంటాయి. పచ్చి బఠానీలను కొందరు పోస్ట్ చేసి మరికొందరు ఫ్రై చేసుకుని తింటారు. అలాగే వీటిని బిర్యానీలో కూడా వాడుతుంటారు. ఈ పచ్చి బఠానీలలో అనేక రకాల విటమిన్లు ఆమెను ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని ఎక్కువగా తినడం వలన కొని అనారోగ్య సమస్యలు వస్తాయి. పచ్చి బఠానీలలో ప్రోటీన్స్ , పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువలన బటానీలు ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. తరచుగా గ్యాస్ ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు బఠానీలను ఎక్కువగా తినకుడదు.

పచ్చి బాటనీలతో చేసిన కూరలను రాత్రిపూట తినడం మానేయాలి ఎందుకంటే ఇది అరగటానికి చాలా సమయం పడుతుంది. మన శరీరం కిడ్నీలు చాలా ముఖ్యమైనది. శరీరంలో నుంచి వ్యర్ధ విష పదార్థాలను తొలగిస్తారు. అయితే పచ్చి బఠాణి వంటి అధిక ప్రోటీన్ గల పదార్థాలను తింటే కిడ్నీలు దెబ్బ తినే అవకాశం ఉంది. యూరిక్ ఆసిడ్ మన శరీరం ఒక రకమైన ద్రవం. శరీరంలో దీని స్థాయి పెరిగినప్పుడు కీళ్ల నొప్పులు వస్తాయి. పచ్చి బఠానీల్లో యూరిక్ యాసిడ్‌ను పెంచే అమినో యాసిడ్స్, విటమిన్ డి, ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కీళ్ల నొప్పులు ఉన్నవారు పచ్చి బఠానీలను తక్కువగా తినాలి.

బఠానీలను లిమిట్ గా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బఠానీల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బఠానీలలో విటమిన్ సి కూడా ఉంటుంది, ఇది యాంటీ ఏజింగ్‌లో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. బఠానీలలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, యాంటీ హైపర్ గ్లైసెమిక్ గుణాలు ఉన్నాయి, ఇది మధుమేహం నివారణలో సహాయపడుతుంది. బఠానీలు రక్తాన్ని శుభ్రపరచడం ద్వారా రక్తపోటు, గుండెపోటు రాకుండా కాపాడుతాయి. బఠానీలలో యాంటీఆక్సిడెంట్లతో పాటు క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షణ కల్పించే అనేక పోషకాలు ఉన్నాయి.

Must Read :Viral Video : సింహాన్ని భుజాలపై ఎత్తుకొచ్చిన ఓ మహిళ .. వైరల్ అవుతున్న వీడియో ..