Flipkart Offers : రూ.1000 లా బ్రాండెడ్ ఇయర్ ఫోన్ కేవలం 200 కే .. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ..

Flipkart Offers :  ప్రస్తుతం చాలామంది ఇయర్ ఫోన్ లను వాడుతున్నారు. సౌకర్యవంతంగా ఉండడంతో వీటిని ప్రజలు వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే మార్కెట్లోకి కూడా కొత్త కొత్త మోడల్స్, పాత వాని కంటే మెరుగైన ఇయర్ ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇయర్ ఫోన్ లా పనితీరు సక్రమంగా ఉండాలంటే అవి బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ అయి ఉండాలి. సాధారణమైనవి కొన్ని రోజులు వాడాక అంతగా పని చేయవు. అందుకే బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ ని […]

  • Published On:
Flipkart Offers : రూ.1000 లా బ్రాండెడ్ ఇయర్ ఫోన్ కేవలం 200 కే .. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ..

Flipkart Offers :  ప్రస్తుతం చాలామంది ఇయర్ ఫోన్ లను వాడుతున్నారు. సౌకర్యవంతంగా ఉండడంతో వీటిని ప్రజలు వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే మార్కెట్లోకి కూడా కొత్త కొత్త మోడల్స్, పాత వాని కంటే మెరుగైన ఇయర్ ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇయర్ ఫోన్ లా పనితీరు సక్రమంగా ఉండాలంటే అవి బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ అయి ఉండాలి. సాధారణమైనవి కొన్ని రోజులు వాడాక అంతగా పని చేయవు. అందుకే బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ ని ఒక్కసారి కొన్నామంటే చాలా ఏళ్ల వరకు వస్తాయి.

అయితే బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ కాస్త ధర ఎక్కువ. సామాన్య ప్రజలు వీటిని కొనడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. అయితే ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్కార్ట్ ఇయర్ ఫోన్స్ పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ధర ఎక్కువ గల ఇయర్ ఫోన్స్ ను కేవలం అతి తక్కువ ధరకే ఫ్లిప్కార్ట్ లో సొంతం చేసుకోవచ్చు. ఇయర్ ఫోన్స్ వేలకు వేలు ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. 100, 200 ధరలోనే ఇయర్ ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి. ఇయర్ ఫోన్ నీ కొనాలనుకునేవారు ఫ్లిప్కార్ట్ లో ఈ ఆఫర్ను తెలుసుకొని కొనుగోలు చేయండి.

Voulao Original J1 Dolby Sound Ultra Bass ఇయర్ ఫోన్ పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఇయర్ ఫోన్ అసలు ధర రూ.1399. అయితే ఫ్లిప్కార్ట్ లో 82% డిస్కౌంట్ లభిస్తుంది. 1150 భారి తగ్గింపుతో కేవలం 249 కే సొంతం చేసుకోవచ్చు. వైర్డ్ ఇయర్ ఫోన్లు అచ్చం యాపిల్ కంపెనీ ఇయర్ ఫోన్ల మాదిరిగా ఉండడం విశేషం. ఈ ఇయర్ ఫోన్లను అన్ని రకాల మొబైల్, ల్యాప్ టాప్ లకు వాడుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఇంత తక్కువ ధరకు బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ దొరకటం చాలా కష్టం. ఇప్పుడే ఫ్లిప్కార్ట్ లోకి వెళ్లి ఆఫర్ ని చెక్ చేసుకోండి.

Must Read :Zodiac Signs : 06 February 2023 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు..!