వెంటాడుతున్న పాత కేసు రఘురామకు మరో తలనొప్పి, ఏపీ సీఐడీ నోటీసులు..

2021 కేసు విచారణకు రావాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2021లో ఏపీ సీఐడీ అధికారులు రఘురామపై ప్రభుత్వ కించపరిచినందుకు కేసు నమోదు చేశారు. రఘురామరాజుపై కుట్ర ఆరోపణలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చారు. చదవండి: Asia Cup 2022: టీమిండియాకి రెండో ఓవర్లోనే అసలైన దెబ్బ ! కాని ఎవరు చూడలేదు !!! దిల్కుషా గెస్ట్ హౌస్ లో విచారణకు హాజరవ్వాలని […]

  • Published On:
వెంటాడుతున్న పాత కేసు రఘురామకు మరో తలనొప్పి, ఏపీ సీఐడీ నోటీసులు..

2021 కేసు విచారణకు రావాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

2021లో ఏపీ సీఐడీ అధికారులు రఘురామపై ప్రభుత్వ కించపరిచినందుకు కేసు నమోదు చేశారు. రఘురామరాజుపై కుట్ర ఆరోపణలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చారు.

చదవండి: Asia Cup 2022: టీమిండియాకి రెండో ఓవర్లోనే అసలైన దెబ్బ ! కాని ఎవరు చూడలేదు !!!

దిల్కుషా గెస్ట్ హౌస్ లో విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు 124-ఏ , Ipc 153 – బీసెక్షన్ కింద సీఐడీ కేసునమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 505 కింద బెదిరింపులకు పాల్పడటం, ఐపీసీ సెక్షన్ 120-B కింద కుట్రకు పాల్పడ్డారనే అభియోగాల కింద RRR పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

RRR కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని నివసానికి వెళ్లారు. అప్పుడు దీనిపై పెద్ద వివాదమే నడిచింది. అనంతరం కొద్దిరోజులకు ఎంపీ RRR కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్‌లో విచారణ చేయాలని కోరారు.. దీంతో కోర్టు దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో ప్రశ్నించాలని కోర్టు సూచించింది. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని కోరారు. మరి ఎంపీ విచారణకు వెళతారా లేదా అన్నది చూడాలి.

 

చదవండి: తుపాకీతో బెదిరించి అసహజ రీతిలో కోరిక తీర్చకుంటున్న భర్త! ఆ పని ఏంటో తెలుసా ?