White Hair Tip : తెల్ల జుట్టును చిటికెలో నల్లగా మార్చే అద్భుతమైన చిట్కా…జీవితంలో మళ్ళీ తెల్ల జుట్టు రాదు.

White Hair Tip  : చిన్న వయసులోనే తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా…?తెల్ల జుట్టును దాచుకునేందుకు మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్ కలర్స్ ను ఉపయోగిస్తున్నారా? అయితే ఒకసారి ఇంట్లో ఇలా ప్రయత్నించి చూడండి. తెల్ల జుట్టు ను పోగొట్టడంలో ఈ హోమ్ రెమిడీ చాలా బాగా సహాయపడుతుంది. దీనిని ఉపయోగించడం వలన తెల్ల జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది. ఇక ఆలస్యం ఎందుకు ఆ రెమిడీ ఏంటో తెలుసుకుందాం పదండి… దీనికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకొని స్టవ్ […]

  • Published On:
White Hair Tip : తెల్ల జుట్టును చిటికెలో నల్లగా మార్చే అద్భుతమైన చిట్కా…జీవితంలో మళ్ళీ తెల్ల జుట్టు రాదు.

White Hair Tip  : చిన్న వయసులోనే తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా…?తెల్ల జుట్టును దాచుకునేందుకు మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్ కలర్స్ ను ఉపయోగిస్తున్నారా? అయితే ఒకసారి ఇంట్లో ఇలా ప్రయత్నించి చూడండి. తెల్ల జుట్టు ను పోగొట్టడంలో ఈ హోమ్ రెమిడీ చాలా బాగా సహాయపడుతుంది. దీనిని ఉపయోగించడం వలన తెల్ల జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది. ఇక ఆలస్యం ఎందుకు ఆ రెమిడీ ఏంటో తెలుసుకుందాం పదండి… దీనికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆన్ చేయాలి. దానిలో ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోసుకోవాలి.

a-brilliant-tip-to-turn-white-hair-black-in-a-pinch

వాటర్ వేడెక్కిన తర్వాత దానిలో ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ టీ పౌడర్,  మూడు టేబుల్ స్పూన్లు ఉసిరికాయ ముక్కలను మరియు వన్ టేబుల్ స్పూన్ మెంతులు, నువ్వులు, అరకప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కనీసం పది నిమిషాల పాటు వాటర్లో ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార్చుకోవాలి. ఇక ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ హెన్న పౌడర్ మరియు కరివేపాకు పౌడర్ వేసుకోవాలి.

a-brilliant-tip-to-turn-white-hair-black-in-a-pinch

దీనిలో ముందుగా వేడి చేసి పెట్టుకున్న నీటిని సరిపడా వేసుకుని లూస్ స్టక్చర్ లో కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మూత పెట్టి ఒక రాత్రంతా అలా వదిలేయాలి. మరుసటి రోజు దీనిలో కొద్దిగా ఆముదం లేదా కొబ్బరి నూనె వేసుకొని బాగా కలుపుకొని జుట్టు కుదుళ్లకు వెళ్లేలా అప్లై చేసుకోవాలి. రెండు గంటల తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయడం వలన తెల్ల జుట్టు సహజంగానే నల్లబడుతుంది .

గమనిక : , పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది.తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.