Zodiac Signs: ఈ రోజు (02-11-2022) రాశి ఫలితాలు మేషం: స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సమాజమున ప్రముఖులతో పరిచయాలు విసతృతమౌతాయి. అవసరానికి కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం అందుతుంది. వృషభం: వృధా ప్రయాణాలు చెయ్యవలస