Deepti Sunaina: దీప్తి సునైనా తన ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ ఖాతాలలో తన డబ్స్మాష్ వీడియోలను పోస్ట్ చేసిన తర్వాత ప్రజల దృష్టికి వచ్చిన సోషల్ మీడియా సంచలనం. ఆమె బిగ్ బాస్ తెలుగు 2 హౌస్లో కంటెస్టెంట్గా వెల్లి 70 రోజులు అందరిని అలరించిన విషయం తెలిసిందే మరియు బిగ్ బాస్ తెలుగు హౌస్ లోపల దీప్తిని చూడటం సరదా