Zodiac Signs: ఈ రోజు (31-10-2022) రాశి ఫలితాలు మేషం: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమునశుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభం: జీవిత భాగస్వా