Zodiac Signs: ఈ రోజు (27-10-2022) గురువారం రాశి ఫలితాలు మేషం: వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగ పరంగా అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధు మిత్రుల పై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తా