Zodiac Signs: ఈ రోజు (25-10-2022) మంగళవారం రాశి ఫలితాలు మేషం: సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. పాత రుణాలు నుండి విముక్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆప్తుల నుండి అవసరానికి ధన సహకారం అందుతు