Zodiac Signs: ఈ రోజు (23-10-2022) రాశి ఫలితాలు మేషం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగ అధికారులతో చర్చలు సఫలమౌతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణ లాభలున్నవి చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు. వృషభం: సంతాన ఆర