Zodiac Signs : మేష: ఈరోజు వీరికి స్థానచలన సూచనలు ఉంటాయి. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. వృషభ: ఈరోజు వీరు దూర బంధువులతో కలుస్తారు. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉ