Zodiac Signs మేషం: సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది దీర్ఘ కాలిక రుణాలు నుండి విముక్తి లభిస్తుంది. ఆప్తుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి. వృషభం: వృత్తి ఉద్యోగాల