Zodiac Signs: ఈ రోజు (01-11-2022) రాశి ఫలితాలు మేషం: వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమౌతాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృషభం: కుటుంబ పెద్దలతో ఆరోగ్య విషయంలో శుభవార