చిరు ప్రస్తుతం వరుస సినిమా షూట్స్ తో బిజీగా ఉన్నారు. ఈ దసరాకి చిరు గాడ్ ఫాదర్ సినిమాతో రానున్నారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ సినిమా లూసిఫర్ కి రీమేక్ గా మోహన రాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై గాడ్ ఫాదర్ సినిమా నిర్మిస్తున్నారు.