Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో ‘లంబసింగి’ సినిమా కూడా ఒకటి. అయితే ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాని సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బంగార్రాజు’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ లంబసిం