Karthika Deepam: టిఫిన్ తింటున్న దుర్గ నీ కోపం తో వాని నోటి దగ్గర ఉన్నా తిండి నీ విసిరి కొడుతుంది ఎందుకు అంత కోపం అని దుర్గ అడుగుతాడు వెంటనే వాని కార్తీక్ వచ్చాడు కదా ఇద్దరు ఒకటే సరి చేస్తే బాగుంటుంది. ఇంతలో ఒక్క నిమిషం తినకండి అంటుంది వాణి .. కార్తీక్ ఏమైంది అని అడుగుతాడు వెంటనే వాని నీ ముందు నీళ్ళు తాగితే మం