Britain New PM: భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి కానున్నారు. అంతకుముందు, పెన్నీ మోర్డాంట్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా రేసు నుండి వైదొలిగారు. మాజీ ఆర్థిక మంత్రి సునక్ (42) సులభంగా గెలిచారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 357 మంది ఎంపీల్లో సగానికి పైగా ఆయనకు మద్దతు పలికారు. పార్టీ నాయ