IND 208/6 (20) AUS 211/6 (19.2) బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్, వేగవంతమైన అవుట్ ఫీల్డ్‌పై అదే రీతిలో జవాబిచ్చిన ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో సఫలమైంది.ఆస్ట్రేలియాపై టి20ల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆనందం భారత్‌కు దక్కలేదు. సూర్యకుమార్,హార్దిక్, కేఎల్ రాహుల్ దూకుడైన బ్యాటింగ్‌తో 208 పరుగులు సాధించినా అవి