Antodaya Ration Card: రేషన్ కార్డు మీకు ఉందా అయితే గుడ్ న్యూస్!!! ఇక నుంచి ఉచిత రేషన్తో పాటు! కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి మరో తీపి కబురును అందించింది. కేంద్ర ప్రభుత్వం కరోనా నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత బియ్యాన్ని అందిస్తూ వస్తుంది. సెప్టెంబర్ నెలలో కూడా ఉచిత రేషన్ కేంద్రం అందించ