Zodiac signs: రేపు (29-10-2022) శనివారం రాశి ఫలితాలు మేషం: నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆదాయం తగినంత ఉండదు . కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృ