Sridevi Drama company: సోషల్ మీడియా లో ప్రతిబ కనపరిచిన వారిని గుర్తించడం మల్లెమాల వారిని ఏకంగా తమ ప్రోగ్రాంలకు తీసుకువచ్చి వారికి ప్రముఖ హోదాను కల్పిస్తున్నారు.జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది ప్రముఖలుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు ఉన్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్