IND VS PAK : ఉత్కంఠంగా సాగిన పోరులో భరత్ ఘన విజయం ..!

IND VS PAK: నిన్న ఉత్కంఠంగా సాగిన ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లో భారత దేశం ఘన విజయం సాధించింది.నాలుగు వికెట్లు పడి గ్రీస్‌లో హార్దిక్ పాండ్యా మరియు విరాట్‌కోహ్లి ఉండగా మ్యాచ్ విన్ అవుతారు అనే నేపధ్యంలో హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టడానికి బోల్ ని ట్రై చేయగా . అదీ క్యాచ్ అవుట్ కి దరితేసింది ఆ తర్వాత గ్రీస్ లో కి వచ్చిన దినేష్ కార్తీక్ రెండు బోల్స్ లో ఒక పరుగు […]

  • Published On:
IND VS PAK :  ఉత్కంఠంగా సాగిన  పోరులో భరత్ ఘన విజయం ..!

IND VS PAK:

నిన్న ఉత్కంఠంగా సాగిన ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లో భారత దేశం ఘన విజయం సాధించింది.నాలుగు వికెట్లు పడి గ్రీస్‌లో హార్దిక్ పాండ్యా మరియు విరాట్‌కోహ్లి ఉండగా మ్యాచ్ విన్ అవుతారు అనే నేపధ్యంలో హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టడానికి బోల్ ని ట్రై చేయగా . అదీ క్యాచ్ అవుట్ కి దరితేసింది ఆ తర్వాత గ్రీస్ లో కి వచ్చిన దినేష్ కార్తీక్ రెండు బోల్స్ లో ఒక పరుగు తీసాడు.దినేష్ కార్తీక్ మంచి బ్యాట్స్ మెన్ అండ్ వికెట్ కీపర్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు అని మ్యాచ్ గెలిపిస్తుంది లీ అనుకుంటే.కానీ గ్రీస్ లోకి వచ్చిన దినేష్ కార్తీక్ రెండు బంతుల్లో ఒక్క పరుగు తీసి ఔట్ గా నిలిచాడు.

ఇంకా మ్యాచ్ విన్ అవుతుందా అనే సందేహం లో భారత దేశం ప్రజలు అందరు అనుకోగా,లాస్ట్ ఓవర్ లో రెండు మెయిన్ వికెట్లు పడటం.ఇండియన్స్ తట్టుకోలేకపోయారు కానీ విరాట్ కోహ్లీ మాత్రం పోరాడుతునే ఉన్నాడు .ఇంకా లాస్ట్ ఓవర్ లో ఒక నోబాల్ అండ్ ఆ బాల్ ని సిక్స్ కొట్టడం ఇంకో వైడ్ బాల్ రావటం ఇండియా కి ప్లస్ కావటం గమనార్హం.విరాట్ కోహ్లి ఎనభై రెండు పరుగులు నాటౌట్ గా నిలిచే,మ్యాన్ ఆఫ్ ది సెరిస్ ని సొంతం చేసుకున్నాడు.

స్కోరు బోర్డు
పాకిస్థాన్‌: రిజ్వాన్‌ (సి) భువనేశ్వర్‌ (బి) అర్శ్‌దీప్‌ 4, బాబర్‌ (ఎల్బీ) అర్శ్‌దీప్‌ 0, మసూద్‌ (నాటౌట్‌) 52, ఇఫ్తిఖార్‌ (ఎల్బీ) షమీ 51, షాదాబ్‌ (సి) సూర్యకుమార్‌ (బి) పాండ్యా 5, హైదర్‌ (సి) సూర్యకుమార్‌ (బి) పాండ్యా 2, నవాజ్‌ (సి) కార్తీక్‌ (బి) పాండ్యా 9, ఆసిఫ్‌ (సి) కార్తీక్‌ (బి) అర్శ్‌దీప్‌ 2, షాహీన్‌ (సి అండ్‌ బి) భువనేశ్వర్‌ 16, రవుఫ్‌ (నాటౌట్‌) 6, ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: 20 ఓవర్లలో 159/8. వికెట్ల పతనం: 1-1, 2-15, 3-91, 4-96, 5-98, 6-115, 7-120, 8-151, బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-22-1, అర్శ్‌దీప్‌ 4-0-32-3, షమీ 4-0-25-1, పాండ్యా 4-0-30-3, అశ్విన్‌ 3-0-23-0, అక్షర్‌ 1-0-21-0.

భారత్‌: రాహుల్‌ (బి) నసీమ్‌ షా 4, రోహిత్‌ (సి) ఇఫ్తిఖార్‌ (బి) రవుఫ్‌ 4, కోహ్లీ (నాటౌట్‌) 82, సూర్యకుమార్‌ (సి) రిజ్వాన్‌ (బి) రవుఫ్‌ 15, అక్షర్‌ (రనౌట్‌) 2, పాండ్యా (సి) బాబర్‌ (బి) నవాజ్‌ 40, కార్తీక్‌ (స్టంప్డ్‌) రిజ్వాన్‌ (బి) నవాజ్‌ 1, అశ్విన్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 20 ఓవర్లలో 160/6. వికెట్ల పతనం: 1-7, 2-10, 3-26, 4-31, 5-144, 6-158, బౌలింగ్‌: షాహీన్‌ షా అఫ్రిది 4-0-34-0, నసీమ్‌ సా 4-0-23-1, రవుఫ్‌ 4-0-36-2, షాదాబ్‌ 4-0-21-0, నవాజ్‌ 4-0-42-2.