Vivo launched cheapest 5G Smart phone : అదిరిపోయే ఫీచర్లతో కొత్త Vivo 5G స్మార్ట్ ఫోన్ .. ధర కూడా తక్కువే ..

Vivo launched cheapest 5G Smart phone: ప్రస్తుతం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అందుకే మొబైల్ తయారీ కంపెనీలు కూడా అ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అదిరిపోయే ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే మొబైల్ తయారీ కంపెనీ అయినా వివో కొత్త 5G స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేసింది.ఆ స్మార్ట్‌ఫోన్ పేరు Vivo Y55s 5G. తైవాన్‌లో ఈ ఫోన్‌ను […]

  • Published On:
Vivo launched cheapest 5G Smart phone : అదిరిపోయే ఫీచర్లతో కొత్త Vivo 5G స్మార్ట్ ఫోన్ .. ధర కూడా తక్కువే ..

Vivo launched cheapest 5G Smart phone: ప్రస్తుతం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అందుకే మొబైల్ తయారీ కంపెనీలు కూడా అ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అదిరిపోయే ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే మొబైల్ తయారీ కంపెనీ అయినా వివో కొత్త 5G స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేసింది.ఆ స్మార్ట్‌ఫోన్ పేరు Vivo Y55s 5G. తైవాన్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేశారు. డిసెంబర్ 2022లో ప్రవేశపెట్టిన ఈ ఫోన్ అదిరిపోయే ఫీచర్లతో వస్తుంది. ఈ కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ పెద్ద బ్యాటరీ, 50MP కెమెరా మరియు FHD+ స్క్రీన్‌ని కలిగి ఉంది.

వివో Yవై55s 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ లను చూస్తే ఇందులో స్మార్ట్‌ఫోన్‌ 60hz రిఫ్రెష్ రేట్, 6.55-అంగుళాల LCD డిస్ప్లై, స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కుడి వైపున ఉన్న పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కనెక్ట్ చేయబడి ఉంది. ఫోన్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4GB మరియు 6GB వేరియంట్ లతో వస్తుంది. 128 జీబీ వరకు పొడిగించ వచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంది.

ఇందులో 50MP ప్రైమరీ కెమెరా మరియు 2MP పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరా ఉంది. Y55s 5G డ్యూయల్ సిమ్ సపోర్ట్, డ్యూయల్ సిమ్, డ్యూయల్-బ్యాండ్, వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఎన్ఎఫ్సి, యూఎస్ బీ సీ పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. వివో Yవై55s 5G స్మార్ట్‌ఫోన్‌ 4 జీడీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.21 వేలుగా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 22,670 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ బ్లూ, స్టార్ బ్లాక్ కలర్లలో లభిస్తుంది.

Must Read : Balakrishna : చేతిలో గ్లాస్ .. పక్కన హీరోయిన్ .. ఫుల్ ఎంజాయ్ చేస్తున్న బాలయ్య .. వైరల్ అవుతున్న ఫోటో