భిక్షాటన చేసుకుని చదివి.. ఐపీఎస్‌ అయ్యాను.

ASP Hanumanthu: అతనో ఐపీఎస్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ఏఎస్పీ(ఏఆర్‌)గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాడు. అనంతపురంలోని ఓ పభుత్వ పాఠశాలలో ఏజీఎస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పుస్తకాలు, డిజిటల్‌ స్లేట్‌ల పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఏఎస్పీ తన జీవన పోరాటాన్ని 400 మంది పిల్లలతో పంచుకున్నాడు. తన జీవన పోరాట యాత్ర విని నలుగురు మారినా ఆ నలుగురు సమాజానికి ఎంతో మేలు చేస్తారని తెలిపారు. ఆ ఐపీఎస్‌ హనుమంతు.. ఆయన జీవన పోరాటం ఎంత స్ఫూర్తిదాయకమో […]

  • Published On:
భిక్షాటన చేసుకుని చదివి.. ఐపీఎస్‌ అయ్యాను.

ASP Hanumanthu: అతనో ఐపీఎస్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ఏఎస్పీ(ఏఆర్‌)గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాడు. అనంతపురంలోని ఓ పభుత్వ పాఠశాలలో ఏజీఎస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పుస్తకాలు, డిజిటల్‌ స్లేట్‌ల పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఏఎస్పీ తన జీవన పోరాటాన్ని 400 మంది పిల్లలతో పంచుకున్నాడు. తన జీవన పోరాట యాత్ర విని నలుగురు మారినా ఆ నలుగురు సమాజానికి ఎంతో మేలు చేస్తారని తెలిపారు. ఆ ఐపీఎస్‌ హనుమంతు.. ఆయన జీవన పోరాటం ఎంత స్ఫూర్తిదాయకమో ఆయన మాటల్లో..