Krithi Shetty : మోడ్రన్ డ్రెస్ లో మెరిసిపోతున్న కృతి శెట్టి…ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే…

Krithi Shetty : ఓవర్ నైట్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ జాబితాలో కృతి శెట్టి ముందుంటారు. తను మొట్టమొదటిగా నటించిన” ఉప్పెన” సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఆమె అందాలతో చురకత్తులాంటి చూపులతో యూత్ ఆడియన్స్ మనసులను దోచుకుంది. దీంతో కృతి శెట్టి కి ఒక్కసారిగా ఇమేజ్ పెరిగింది. ఇంకా తర్వాత ఆమెకు సినీ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. అయితే కృత్తి శెట్టి […]

  • Published On:
Krithi Shetty : మోడ్రన్ డ్రెస్ లో మెరిసిపోతున్న కృతి శెట్టి…ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే…

Krithi Shetty : ఓవర్ నైట్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ జాబితాలో కృతి శెట్టి ముందుంటారు. తను మొట్టమొదటిగా నటించిన” ఉప్పెన” సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఆమె అందాలతో చురకత్తులాంటి చూపులతో యూత్ ఆడియన్స్ మనసులను దోచుకుంది. దీంతో కృతి శెట్టి కి ఒక్కసారిగా ఇమేజ్ పెరిగింది. ఇంకా తర్వాత ఆమెకు సినీ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. అయితే కృత్తి శెట్టి ఉప్పెన సినిమా తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “శ్యామ్ సింగ రాయ్” మరియు నాగచైతన్య సరసన “బంగార్రాజు” సినిమాలో నటించి మెప్పించింది.

kriti-shetty-shining-in-a-modern-dress-everyone-should-be-amazed-by-her-beauty

ఇక ఈ రెండు సినిమాల్లో కృతికి మంచి మార్కులు వచ్చాయి. ఇక ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా నటించిన ది వారియర్ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే సినిమాలతో పాటు ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా తన హవా నడిపిస్తుంది. ఎప్పటికప్పుడు బెస్ట్ లుక్స్ తో సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కృతి చేసిన ఫొటో షూట్ సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మోడరన్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఇక ఈ ఫొటోస్ చూసినా అభిమానులు ఆమె లుక్స్ కు ఫిదా అవుతున్నారు.

kriti-shetty-shining-in-a-modern-dress-everyone-should-be-amazed-by-her-beauty

ఆమె అందాన్ని చూసి రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు.  దీంతో ప్రస్తుతం కృతి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే తన మొదటి సినిమా ఉప్పెన కోసం ఆరు లక్షల పారితోషికం తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ..ది వారియర్ సినిమాకు ఏకంగా 60 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందట. అమ్మడు క్రేజ్ అలాంటిది మరి. అయితే ప్రస్తుతం కృతి చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక అవన్నీ పెద్ద సినిమాలు కావడం గమనార్హం. కృతి శెట్టి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సింగ్, మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎంబి 28, మరియు నితిన్ 32 వంటి భారీ సినిమాలతో బిజీగా ఉంది.