TSRTC Notification 2024 : TSRTC అప్రెంటిస్ భారీ నోటిఫికేషన్ విడుదల…
TSRTC Notification 2024 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TSRTC నుండి తాజాగా 150 పోస్టుల భర్తీకి అప్రెంటిస్ భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ టిఎస్ఆర్టిసి నోటిఫికేషన్ 2024 ఉద్యోగానికి సంబంధించి పూర్తి వివరాలను అర్హతలు సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం వయస్సు జీతం తదితర సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి. ఇక ఈ ఉద్యోగానికి అర్హులైన వారు వెంటనే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ విడుదల చేసిన […]
TSRTC Notification 2024 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TSRTC నుండి తాజాగా 150 పోస్టుల భర్తీకి అప్రెంటిస్ భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ టిఎస్ఆర్టిసి నోటిఫికేషన్ 2024 ఉద్యోగానికి సంబంధించి పూర్తి వివరాలను అర్హతలు సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం వయస్సు జీతం తదితర సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి. ఇక ఈ ఉద్యోగానికి అర్హులైన వారు వెంటనే అప్లై చేసుకోండి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలను తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా వివిధ రకాల పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఖాళీలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 150 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం.
వయస్సు….
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి అనుకునే వారికి కనిష్టంగా 18 గరిష్టంగా 44 సంవత్సరాలు వయస్సు కచ్చితంగా ఉండాలి. ఇక ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఈ విధంగా ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబిసిలకు మూడు సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యార్హత…
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ఏదైనా డిగ్రీ అర్హతను పొంది ఉండాలి.
జీతం…
ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు ఉద్యోగంలో చేరిన తర్వాత 17,000 జీతం గా పొందుతారు.
ముఖ్యమైన తేదీలు..
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే వారు జనవరి 25 నుండి ఫిబ్రవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు.