Diabetes : మధుమేహాన్ని తగ్గించే ఆ మూడు ఆకులు ఏంటో తెలుసా…శాశ్వత పరిష్కారం

Diabetes : ఎన్ సి బి ఐ చేసిన ఒక నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో ఐదు శాతం జనాభా మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహం వలన గుండె , రక్తపోటు మూత్రపిండాలు , అలాగే కంటి అవయవాలు ప్రభావితం అవుతున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఘనంకాల ప్రకారం దాదాపుగా ప్రపంచంలో 42 మిలియన్ల మందికి మధుమేహం ఉందని తెలుస్తుంది. అంతేకాక ప్రత్యక్షంగా గాని లేక పరోక్షంగా గాని 15 లక్షల మంది మరణిస్తున్నారని ఈ అధ్యాయం […]

  • Published On:
Diabetes : మధుమేహాన్ని తగ్గించే ఆ మూడు ఆకులు ఏంటో తెలుసా…శాశ్వత పరిష్కారం

Diabetes : ఎన్ సి బి ఐ చేసిన ఒక నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో ఐదు శాతం జనాభా మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహం వలన గుండె , రక్తపోటు మూత్రపిండాలు , అలాగే కంటి అవయవాలు ప్రభావితం అవుతున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఘనంకాల ప్రకారం దాదాపుగా ప్రపంచంలో 42 మిలియన్ల మందికి మధుమేహం ఉందని తెలుస్తుంది. అంతేకాక ప్రత్యక్షంగా గాని లేక పరోక్షంగా గాని 15 లక్షల మంది మరణిస్తున్నారని ఈ అధ్యాయం పేర్కొంది. అయితే ఈ విషయంలో భారతదేశం స్థానం చాలా తక్కువ అని చెప్పాలి.

అయితే ప్రస్తుత ఘణాంకాల ప్రకారం సుమారుగా 8 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఒక అంచనా ప్రకారం 2045 నాటికి భారతదేశంలో దాదాపుగా 13 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనివలన భారతదేశం ని మధుమేహానికి రాజధాని అని కూడా పిలుస్తున్నారని వారు తెలియజేశారు. అయితే మధుమేహం అనేది జీవన శైలికి సంబంధించిన ఒక వ్యాధి అని మనందరికీ తెలిసిందే. ఇక ఈ వ్యాధి అనేది రక్తంలో చక్కెర స్థాయి పెంచడం వలన వస్తుంది. అయితే మన జీవనశైలిని సర్దుబాటు చేసుకోవడం వలన రక్తంలోని చక్కెర స్థాయిని అదుపు లో ఉంచుకోవచ్చు. NCBI ఇటీవల చేసిన అధ్యాయనం ప్రకారం కొన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్న ఆకుల ద్వారా రక్తంలోని చక్కెరను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆ మూడు ఆకులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 : కలబంద…

కలబంద మొక్క భారతదేశంలో గొప్ప అలోవేరా ఔషధ గుణాలతో నిండి ఉన్న మొక్కగా పరిగణించబడుతుంది. అమెరికాలోNCBI చేసిన పరిశోధన ప్రకారం కలబంద హైపో గ్లైసి మిక్ లక్షణాలను కలిగి ఉందని ఇది రక్తంలోని చక్కర స్థాయిని తగ్గిస్తుందని ఈ అధ్యయనం ద్వారా వెళ్లడయింది. అలాగే ఈ కలబంద ఆకులను ఉదయం పరిగడుపున తింటే ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి రక్తంలోని చక్కర స్థాయి స్వయంగా నియంత్రించబడుతుంది.

do-you-know-what-those-three-leaves-are-that-can-reduce-diabetes-permanent-solution

do-you-know-what-those-three-leaves-are-that-can-reduce-diabetes-permanent-solution

2…సీతాఫలం ఆకులు :

సీతాఫలం అనేది చాలా రుచికరమైన పండ్లలో ఒకటి. అయితే NCBI అధ్యయనం ప్రకారం సీతాఫల ఆకులలో ఆంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో సీతాఫలం ఆకులను తినడం వలన యాంక్రియాస్ ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివలన మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

do-you-know-what-those-three-leaves-are-that-can-reduce-diabetes-permanent-solution

do-you-know-what-those-three-leaves-are-that-can-reduce-diabetes-permanent-solution

3…వేప…..

వేప అనేది సాధారణంగా యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియాలను కలిగి ఉంటుంది. ఎన్ సి బి ఐ పరిశోధనలో భాగంగా వేప అనేది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని తేలింది. అయితే మీరు మీ జీవన శైలిలో ఏమైనా మార్పులు చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
ఈ కథనాన్ని కేవలం ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీన్ని ధ్రువీకరించలేదు. కావున గమనించగలరు.

do-you-know-what-those-three-leaves-are-that-can-reduce-diabetes-permanent-solution

do-you-know-what-those-three-leaves-are-that-can-reduce-diabetes-permanent-solution