తుపాకీతో బెదిరించి అసహజ రీతిలో కోరిక తీర్చకుంటున్న భర్త! ఆ పని ఏంటో తెలుసా ?

తుపాకీతో బెదిరించి అసహజ రీతిలో కోరిక తీర్చకుంటున్న భర్త! ఆ పని ఏంటో తెలుసా ? ఈ సమాజం ఎటుపోతుందో అర్థంకావడం లేదు, జీవితంలో భర్తలు భార్యలను బెదిరించి, భయపెట్టి మాట వినాలని చెప్పడమో, లేదంటే తమకు నచ్చిన విధంగా ఉండమని చెప్పడమో మాములుగా మనం వింటూ ఉంటాము అలాగే చూస్తూ ఉంటాము కూడా!!!. కానీ ఇక్కడ ఒక దుర్మార్గపు భర్త భార్యను తుపాకీతో బెదిరించి తను ఏం చేశాడో తెలిస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం. అవును.. […]

  • Published On:
తుపాకీతో బెదిరించి అసహజ రీతిలో కోరిక తీర్చకుంటున్న భర్త! ఆ పని ఏంటో తెలుసా ?

తుపాకీతో బెదిరించి అసహజ రీతిలో కోరిక తీర్చకుంటున్న భర్త! ఆ పని ఏంటో తెలుసా ?

ఈ సమాజం ఎటుపోతుందో అర్థంకావడం లేదు, జీవితంలో భర్తలు భార్యలను బెదిరించి, భయపెట్టి మాట వినాలని చెప్పడమో, లేదంటే తమకు నచ్చిన విధంగా ఉండమని చెప్పడమో మాములుగా మనం వింటూ ఉంటాము అలాగే చూస్తూ ఉంటాము కూడా!!!. కానీ ఇక్కడ ఒక దుర్మార్గపు భర్త భార్యను తుపాకీతో బెదిరించి తను ఏం చేశాడో తెలిస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం. అవును.. మీరు విన్నది అక్ష్యరాల సత్యం. ఇంతకీ అంతలా భార్యను బెదిరించి భర్త చేసిన దారుణం ఏంటి అని అనుకుంటున్నారా?
ఇక అసలు విషయం లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ప్రాంతంలో ఓ దంపతులు చాలాకాలం నుంచి నివాసం ఉంటున్నారు. వారిలో భర్త డాక్టర్ గా పని చేస్తుండగా, బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ గా భార్య విధులు నిర్వర్తిస్తుంది.

చదవండి:భార్య పార్ట్ లోకి ఫెవిక్విక్ ను జొప్పించి రాక్షసానందం పొందిన భర్త! తర్వాత ఎం జరిగిందో తెలుసా ???

వారి జీవితం ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా సంతోషంగా, సాఫీగా సాగుతూ ఉంది. అలా కొన్ని రోజులు గడిచాయో లేదో.., అప్పుడే భర్త తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. అయితే పెళ్లైన కొంత కాలం వరకు వీరి మధ్య ఎలాంటి గొడవలు,బేదాభిప్రాయాలు లేవు . ఇక రోజులు అయ్యే కొద్ది భర్త రాక్షసుడిలా మారిపోయాడు. గత కొన్ని రోజుల నుంచి భార్యను అసహజ రీతిలో శృంగారంలో పాల్గొనాలని భర్త వేదించడం మొదలు పెట్టాడు. భర్త కోరికను భార్య మాత్రం కాదంటూ వస్తూ ఉంది. ఇక్కడే భర్తకు తన మాట వినడం లేదని ఎక్కడ లేని కోపం వచ్చింది. అనేక సార్లు చెప్పి చూశాడు, అయినా కూడా భర్త మాట భార్య వినలేదు. ఇక ఇక్కడే ఎక్కడ లేని కోపం తెచ్చుకున్న భర్త భార్యను తుపాకీతో బెదిరించి అసహజ శృంగారం చేయాలనుకున్నాడు.

అలా అతను అనుకున్నదే తడువుగా.. అదే విధంగా భార్యను తుపాకీతో బెదిరించి రోజూ అసహజ రీతితో శృంగారం చేస్తు వచ్చాడు. ఇంతటితో ఆగలేదు సరికదా తనకు రూ.10 లక్షలు అదనపు కట్నంగా కింద తీసుకు రావాలంటూ భార్యను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. ఇన్నాళ్లు భర్త తీరును ఓపికగా భరించిన భార్య విసుగు చెంది ఇక తట్టుకోలేకపోయింది. పోలీసులకు భర్త చేస్తున్న దారుణంపై భార్య ఫిర్యాదు చేసింది. శుక్రవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయంశామైంది.

చదవండి: