Gold and silver prices today: స్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలు ..

Gold and silver prices today : బంగారం రేటుపై అంతర్జాతీయ మార్కెట్‌లోని బంగారం ధరల ప్రభావం ఉంటుంది మనం ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. దీని వల్ల మన దగ్గర బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లోని రేట్లపై ఆధారపడి ఉంటాయి పసిడి ధరలు పెరిగాయి అందువల్ల ఇప్పుడు కొనొచ్చా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. బంగారం రేటు తగ్గడం పెరగడం సానుకూల అంశం. అందువల్ల బంగారు ప్రియులు కొనుగోలు చేయొచ్చు. పెళ్లిళ్లు మరియు ఇతర […]

  • Published On:
Gold and silver prices today: స్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలు ..

Gold and silver prices today : బంగారం రేటుపై అంతర్జాతీయ మార్కెట్‌లోని బంగారం ధరల ప్రభావం ఉంటుంది మనం ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. దీని వల్ల మన దగ్గర బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లోని రేట్లపై ఆధారపడి ఉంటాయి పసిడి ధరలు పెరిగాయి అందువల్ల ఇప్పుడు కొనొచ్చా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. బంగారం రేటు తగ్గడం పెరగడం సానుకూల అంశం. అందువల్ల బంగారు ప్రియులు కొనుగోలు చేయొచ్చు.

పెళ్లిళ్లు మరియు ఇతర శుభకార్యాలు అయినా బంగారానికి ఉన్న గిరాకే వేరు. స్త్రీలకి కనీసం ఒక కిలో బంగారం అయినా కొని మెడలో వేయాల్సిందే. ఒకా నొక రోజుల్లో బంగారాన్ని ఎక్కువగా మహిళలే ఆభరణాలుగా ధరించేవారు. ఇప్పుడు ధోరణి మారింది చివరకు పురుషులు కూడా బంగారాన్ని ఆభరణాలుగా చేయించుకొని వేసుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,680 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,460 గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,680 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,460 గా ఉంది.

ఈరోజు ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4646గా ఉంది మునుపటీ ధరతో రూ.1 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,460గా ఉంది. మునుపటీ ధరతో చూసుకుంటే రూ.10 పెరిగింది ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు రూ.5068 గా ఉంది. మునుపటీ ధరతో చూసుకుంటే రూ.10 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,680 గా ఉంది. మునుపటీ ధరతో పోల్చితే రూ.10 పెరిగింది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,170 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,910 గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,680 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,460 గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,830 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,610 గా ఉంది. కోల్ కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,680
కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,460 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,510 గా ఉంది.

వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఈరోజు రూ.60.50 గా ఉంది. నిన్నటి ధరతో చూసుకుంటే రూ.5.20 పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.605 కాగా, మునుపటీ ధరతో చూసుకుంటే రూ.52 పెరిగింది. కిలో వెండి ధర రూ.60,500 కాగా నిన్నటి ధరతో చూసుకుంటే రూ.5200 పెరిగింది.

ఢిల్లీ, కోల్ కతా, విశాఖపట్టణం, చెన్నై, విజయవాడ, లో కిలో వెండి ధర రూ.55300 కాగా, 10 గ్రాముల వెండి ధర రూ.553 గా ఉంది. ముంబై, హైదరాబాద్, బెంగళూరు లో కిలో వెండి ధర రూ.60500 కాగా, 10 గ్రాముల వెండి ధర రూ.605 గా ఉంది.

Must Read: Zodiac Signs : అక్టోబర్ 18 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు..!