Gold and silver prices today: స్వల్పంగా 21 అక్టోబర్ తగ్గిన బంగారం వెండి ధరలు ..

Gold and silver prices today : బంగారం రేటుపై అంతర్జాతీయ మార్కెట్‌లోని బంగారం ధరల ప్రభావం ఉంటుంది మనం ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. దీని వల్ల మన దగ్గర బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లోని రేట్లపై ఆధారపడి ఉంటాయి. పసిడి ధరలు తగ్గాయి. అందువల్ల ఇప్పుడు కొనొచ్చా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. బంగారం రేటు పడిపోవడం సానుకూల అంశం. అందువల్ల బంగారు ప్రియులు కొనుగోలు చేయొచ్చు. పెళ్లిళ్లు మరియు ఇతర శుభకార్యాలు […]

  • Published On:
Gold and silver prices today: స్వల్పంగా 21 అక్టోబర్ తగ్గిన బంగారం వెండి ధరలు ..

Gold and silver prices today : బంగారం రేటుపై అంతర్జాతీయ మార్కెట్‌లోని బంగారం ధరల ప్రభావం ఉంటుంది మనం ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. దీని వల్ల మన దగ్గర బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లోని రేట్లపై ఆధారపడి ఉంటాయి. పసిడి ధరలు తగ్గాయి. అందువల్ల ఇప్పుడు కొనొచ్చా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. బంగారం రేటు పడిపోవడం సానుకూల అంశం. అందువల్ల బంగారు ప్రియులు కొనుగోలు చేయొచ్చు.

పెళ్లిళ్లు మరియు ఇతర శుభకార్యాలు అయినా బంగారానికి ఉన్న గిరాకే వేరు. స్త్రీలకి కనీసం ఒక కిలో బంగారం అయినా కొని మెడలో వేయాల్సిందే. ఒకా నొక రోజుల్లో బంగారాన్ని ఎక్కువగా మహిళలే ఆభరణాలుగా ధరించేవారు. ఇప్పుడు ధోరణి మారింది చివరకు పురుషులు కూడా బంగారాన్ని ఆభరణాలుగా చేయించుకొని వేసుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,560 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,350 గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,560 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,350 గా ఉంది.

ఈరోజు ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4635 గా ఉంది మునుపటీ ధరతో రూ.20 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 గా ఉంది. మునుపటీ ధరతో చూసుకుంటే రూ.200 తగ్గింది ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు రూ.5056 గా ఉంది. మునుపటీ ధరతో చూసుకుంటే రూ.22 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,560 గా ఉంది. మునుపటీ ధరతో పోల్చితే రూ.220 తగ్గింది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,560 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,350 గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 గా ఉంది. కోల్ కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,560
కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,350 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 గా ఉంది.

వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఈరోజు రూ.56.15 గా ఉంది. నిన్నటి ధరతో చూసుకుంటే రూ.0.25 తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.561.50 కాగా, మునుపటీ ధరతో చూసుకుంటే రూ.2.50 తగ్గింది. కిలో వెండి ధర రూ.56,150 కాగా నిన్నటి ధరతో చూసుకుంటే రూ.250 తగ్గింది.

విశాఖపట్టణం,చెన్నై, విజయవాడ, హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.61000 కాగా, 10 గ్రాముల వెండి ధర రూ.610 గా ఉంది. ఢిల్లీ, బెంగళూరు,ముంబై, కోల్ కతాలో కిలో వెండి ధర రూ.56150 కాగా, 10 గ్రాముల వెండి ధర రూ.561 గా ఉంది.

Must Read :SBI Circle Based Officer Recruitment 2022 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో1422 ఉద్యోగాలు !