Flipkart offers biggest discount on Sens Smart tv : రూ.1000 కడితే చాలు .. 55 ఇంచుల టీవీ మీ సొంతం ..

Flipkart offers biggest discount on Sens Smart tv : ఇంట్లోకి కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే వివిధ రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఇప్పుడు టీవీని ఈజీగా కొనుగోలు చేయవచ్చు.

  • Published On:
Flipkart offers biggest discount on Sens Smart tv : రూ.1000 కడితే చాలు .. 55 ఇంచుల టీవీ మీ సొంతం ..

Flipkart offers biggest discount on Sens Smart tv : ఇంట్లోకి కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే వివిధ రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఇప్పుడు టీవీని ఈజీగా కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్కార్ట్ లో అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. కేవలం నెలకు రూ.1050 చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుతం సెన్స్ టీవీలపై భారీ తగ్గింపు లభిస్తుంది. సెన్స్ పికాసో 55 ఇంచుల 4కే స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 56,790గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు రూ. 29,999కే పొందొచ్చు. అంటే ఈటీవీ పై ఏకంగా 26,800 వరకు తగ్గింపు పొందవచ్చు.

అంటే 47 శాతం డిస్కౌంట్ ఉంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే అదనంగా రూ. 1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే అప్పుడు రూ. 29 వేల వరకు తగ్గింపు లభించినట్లు అవుతుంది. అలాగే ఈటీవీపై ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలకు 1050 కట్టాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ద్వారా ఈటీవీని కొనుగోలు చేయవచ్చు. 36 నెలల వరకు ఈఎంఐ చెల్లించవచ్చు. నెలకు రూ.1050 కట్టాల్సి ఉంటుంది.24 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 1469 పడుతుంది. ఇక 18 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 1872 కట్టాలి. అదే 9 నెలల ఈఎంఐ అయితే రూ. 1351 కట్టాలి.

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే నెలకు 1040 చెల్లించాల్సి ఉంటుంది. 36 నెలలకు ఇది వర్తిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొడితే నెలకి రూ.1026 కట్టాల్సి ఉంటుంది. 36 నెలలుగా ఇది వర్తిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా కొంటే నెలకు రూ. 1040 చెల్లించవచ్చు. 36 నెలలకు ఇది వర్తిస్తుంది. ఎస్‌బీఐ కార్డ్ ద్వారా అయితే 24 నెలల వరకు కట్టాల్సి ఉంది. నెలకు రూ. 1455 కట్టాలి. 18 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 1872 పడుతుంది. అలాగే 12 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 2,700 చెల్లించాలి.

Must Read: sens flipkart offersamantha latest post viral: అలా చేయడం నావల్ల కాదు ” సమంత పోస్ట్ వైరల్ ..