Kalyani Priyadarshan : ఈ ఫోటోలో బొద్దుగా ముద్దుగా ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..తను ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Kalyani Priyadarshan : చందమామ లాంటి మొహం కలువ కళ్ళ తో సన్నజాజిలా మెరిసిపోయే అందం తనది. ఆమె ఈమె నా అంటే అసలు ఎవరు నమ్మరు కాబోలు. అంతలా మారిపోయింది. అయితే ఈ ఫోటో లో కనిపించేది ఎవరు అభి ఆలోచిస్తున్నారా. ఆమె స్టార్ హీరోయిన్ అంటే అసలు నమ్ముతారా.. అయితే ఇప్పుడు త్రో బ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ […]
Kalyani Priyadarshan : చందమామ లాంటి మొహం కలువ కళ్ళ తో సన్నజాజిలా మెరిసిపోయే అందం తనది. ఆమె ఈమె నా అంటే అసలు ఎవరు నమ్మరు కాబోలు. అంతలా మారిపోయింది. అయితే ఈ ఫోటో లో కనిపించేది ఎవరు అభి ఆలోచిస్తున్నారా. ఆమె స్టార్ హీరోయిన్ అంటే అసలు నమ్ముతారా.. అయితే ఇప్పుడు త్రో బ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. సెలబ్రిటీల పుట్టినరోజు లేదా ఏదైనా అకేషన్ లో ఈ ఫోటోస్ బయటపడుతుంటాయి.
ఇక వాటిని నేటిజనులు ట్రెండింగ్ గా మార్చేస్తున్నారు. అయితే చిన్ననాటి ఫోటోలను పక్కన పెడితే పైన ఫోటో లో సర్కిల్ చేసి ఉన్న టీనేజ్ అమ్మాయిని చూశారా…?తను ఇప్పుడు తెలుగు మరియు తమిళ్ మలయాళం సినిమాలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఆ అమ్మాయి ఎవరు అసలు…? హీరోయిన్ ఏంటి అనుకుంటున్నారా. సినిమాల్లో హీరోయిన్ గా చేసేందుకు ఆమె పడిన కష్టం అలాంటిది మరి. బాగా కష్టపడి ఇప్పుడు సన్న గా నాజూకుగా మారిపోయింది. ఆమె మరి ఎవరో కాదు కళ్యాణి ప్రియదర్శిన్.
అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన “హలో” సినిమాతో కళ్యాణి ప్రియదర్శిన్ తన సినిమా కెరియర్ ను స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో “చిత్రలహరి” “రణరంగం” వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. టాలెంట్ అందం ఉన్నప్పటికీ మరల ఆమె మన తెలుగు సినిమాలలో మాత్రం కనిపించలేదు. కానీ తమిళ్ మలయాళం సినిమాల్లో మాత్రం వరుసగా అవకాశాలతో దూసుకుపోతుంది. అయితే కళ్యాణి తన టీనేజ్ లో దిగిన ఫోటో సోషల్ మీడియాలో రావడంతో ఈ ఫోటో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.