Raw Onion cures Diabetis : పచ్చి ఉల్లిపాయతో డయాబెటిస్ కు చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా ..?

Raw Onion cures Diabetis : ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. ఉల్లిపాయ లేని కూర ఉండదు. ప్రతి ఒక్కరు రుచికోసం ఉల్లిపాయను తప్పనిసరిగా వాడుతారు. ఉల్లితో కూర కూడా చేసుకుంటారు. పచ్చడి కూడా చేస్తుంటారు. ఇలా మన జీవితంలో ప్రతిరోజు ఉల్లిపాయను ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నాం. అయితే ఉల్లిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లకు ఈ ఉల్లిపాయ బాగా […]

  • Published On:
Raw Onion cures Diabetis : పచ్చి ఉల్లిపాయతో డయాబెటిస్ కు చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా ..?

Raw Onion cures Diabetis : ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. ఉల్లిపాయ లేని కూర ఉండదు. ప్రతి ఒక్కరు రుచికోసం ఉల్లిపాయను తప్పనిసరిగా వాడుతారు. ఉల్లితో కూర కూడా చేసుకుంటారు. పచ్చడి కూడా చేస్తుంటారు. ఇలా మన జీవితంలో ప్రతిరోజు ఉల్లిపాయను ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నాం. అయితే ఉల్లిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లకు ఈ ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు ఉల్లిపాయలు తీసుకోవడం వలన షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

ప్రతిరోజు 50 గ్రాములు ఉల్లిపాయను తీసుకుంటే షుగర్ అదుపులో ఉంటుంది. పచ్చి ఉల్లిపాయను తింటే ఇంకా మంచిది. ప్రతిరోజు 50 గ్రాములు పచ్చి ఉల్లిపాయ తింటే 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానమైన ఫలితం ఇస్తుంది. దీంతో ఉల్లిని డయాబెటిక్ పేషెంట్లకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అందుకే ప్రతిరోజు పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం మంచిది. అలాగే పచ్చి ఉల్లిపాయలను తినడం వలన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యలను నివారిస్తుంది. మలబద్ధకం సమస్యను నిరోధిస్తోంది. మూత్రంలో మంట రాకుండా చేస్తుంది.

ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్న ఉల్లిని ప్రతిరోజు తింటే మనకు లాభం కలుగుతుంది. ఉల్లిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎరుపు ఒకటి తెలుపు. తెల్ల ఉల్లిగడ్డలకంటే ఎర్ర ఉల్లిగడ్డలు ఆరోగ్యానికి ఇంకా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా ప్రతిరోజు ఉల్లిని తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఉల్లిలో మనకు కలిగే ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఉల్లిపాయలను తినడం వలన దీర్ఘకాలిక జబ్బుల నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు.

Must Read:Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ చూడనివ్వడం లేదని ఈ వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు ..