BREAKING Rakul Preet Singh: ” ఆ స్టార్ హీరో నన్ను వాడుకొని వదిలేసాడు ” సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ !

BREAKING Rakul Preet Singh : తెలుగు పరిశ్రమలో సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమాతో క్లాసిక్ అండ్ కూల్ హిట్టు ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ నటించిన నటనకు టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఫిదా అయిపోయారు. తమ సినిమాలో అవకాశాలు ఇచ్చారు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ […]

  • Published On:
BREAKING Rakul Preet Singh: ” ఆ స్టార్ హీరో నన్ను వాడుకొని వదిలేసాడు ”    సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ !

BREAKING Rakul Preet Singh : తెలుగు పరిశ్రమలో సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమాతో క్లాసిక్ అండ్ కూల్ హిట్టు ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ నటించిన నటనకు టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఫిదా అయిపోయారు. తమ సినిమాలో అవకాశాలు ఇచ్చారు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరితో జత కట్టింది ఈ భామ. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న రకుల్ ఇటీవల తన సినీ కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తను చాలా ఇబ్బందులు పడ్డానని, కనీసం సరైన సదుపాయాలు లేక బ్యాగులోనే డ్రస్సులు పెట్టుకుంటూ కార్ లోని డ్రస్సులు మార్చుకుని ఆడిషన్స్ కి వెళ్ళాను అని చెప్పుకొచ్చింది. చాలామంది స్టార్ హీరోలతో సినిమా షూటింగ్ కొంత చేశాక నా ప్లేస్ లోకి వేరే హీరోయిన్స్ తీసుకున్నారని, ఆ సమయంలో నేను ఏమాత్రం బాధపడలేదని, నా టాలెంట్ కి తగ్గ పాత్రలు కచ్చితంగా వస్తాయని వేచి చూశాను అని రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఇప్పుడు నేను స్టార్ హీరోయిన్ గా ఉన్నానంటే దానికి కారణం ఇదే అని భావిస్తాను అని తెలిపింది. ఈ క్రమంలోనే గతంలో టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో మొదట నన్ను హీరోయిన్గా అనుకోని ఆ తర్వాత కొన్ని షాట్లు తీసి నా ప్లేస్ లోకి కాజల్ తీసుకున్నారు అని రకుల్ చెప్పుకొచ్చింది. ఆ తెలుగు హీరో పేరు బయటకు చెప్పకుండా తను ఎవరో చెప్పేసిందని సోషల్ మీడియాలో ఆ హీరోపై వివిధ రకాలుగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్లో స్టార్ హీరో లతో సినిమాలు చేస్తూ బిజీగా ఉందని టాక్.

Must Read : Balakrishna : చేతిలో గ్లాస్ .. పక్కన హీరోయిన్ .. ఫుల్ ఎంజాయ్ చేస్తున్న బాలయ్య .. వైరల్ అవుతున్న ఫోటో