Zodiac Signs: మేషం: వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఉద్యోగులు ఆశించిన స్థానచలన సూచనలున్నవి ఇంటా బయట బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. వృషభం: బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఇంటాబయట సమస్యలు