Karthika Deepam: వాల్తేరు వాణికి టీ ఇచ్చి దీప, దుర్గలు అప్పటి దాకా జరిగింది అంతా చెపుతారు. ఇది విన్న వాణి మీరు కంగారు పడవద్దు అన్నయ్యని నిన్ను కలిపే బాధ్యత నాది వదినా ఆ మోనితకి చుక్కలు చూపిస్తా అంటూ దొంగ మాటలు చెప్తుంది వాల్తేరు వాణి .మరోవైపు వాల్తేరు వాణి మనసులో రెండే రెండు రోజుల్లో మీ కథ ముగిసిపోతుంది. మీ ప