Rozgar Mela : వచ్చే ఏడాదిలో ప్రతి నెలా 75,000 మందిని నియమిస్తామని, యువతకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 22న దేశవ్యాప్తంగా రోజ్‌గార్ మేళా లేదా రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించారు, దీని కింద మొదటి రోజు 75,000 నియామకాలు జారీ చేయ