World Cup Final : వరుసగా వికెట్లను కోల్పోతున్న టీమిండియా…
World Cup Final : భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ సేన తొలిత బ్యాటింగ్ చేయనుంది.ఈ క్రమంలోని తొలత రోహిత్ శర్మ మరియు శుబ్ మన్ గిల్ ఓపెనర్స్ గా దిగారు. ఇక శుబ్ మాన్ గిల్ 7 బంతులకు నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ కలిసి […]
World Cup Final : భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ సేన తొలిత బ్యాటింగ్ చేయనుంది.ఈ క్రమంలోని తొలత రోహిత్ శర్మ మరియు శుబ్ మన్ గిల్ ఓపెనర్స్ గా దిగారు. ఇక శుబ్ మాన్ గిల్ 7 బంతులకు నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ కలిసి జట్టుకి మంచి స్కోర్ అందించారు. ఈ క్రమంలో 31 బంతులకు 47 పరుగులు చేసిన రోహిత్ శర్మ క్యాచ్ అవుట్ అయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ వెంటనే పేవీలియిన్ బాట పట్టాడు. ప్రస్తుతం రాహుల్ మరియు విరాట్ బరిలో ఉన్నారు.
FIRST WICKET 💥
Mitchell Starc draws the first blood. 🔥
A disappointing final with the bat for Shubman Gill.
📷: Hotstar
🇮🇳: 30/1#ShubmanGill #INDvAUS #CWC23 #Sportskeeda pic.twitter.com/uN3JZMBmNI
— Sportskeeda (@Sportskeeda) November 19, 2023
Shreyas Iyer fails to score big in the big Final. #ShreyasIyer #Cricket #CWC23 #INDvAUS #Sportskeeda pic.twitter.com/DcgKfgpriY
— Sportskeeda (@Sportskeeda) November 19, 2023
A SUPERB catch from Travis Head dismisses India's skipper!
Rohit Sharma falls again after giving India a fantastic start 🔥 https://t.co/uGuYjoOWie #CWC23 #CWC23Final #INDvAUS pic.twitter.com/OYVluHQY5n
— ESPNcricinfo (@ESPNcricinfo) November 19, 2023