Ritu Chaudhary : టైట్ దుస్తులలో…. థైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ నటి రీతు చౌదరి…ఇలా చూపిస్తే కుర్రాళ్ళు ఆగుతారా…

Ritu Chaudhary : బుల్లితెర స్టార్ రీతు చౌదరి అందరికీ సుపరిచితమే..జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. కొత్త కొత్త ఫోటోషూట్స్ చేస్తూ తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా తడిసిన అందాలతో రీతూ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.పొట్టి బట్టలు వేసుకుని స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన చిలిపి నవ్వులతో హీట్ పెంచే ఎక్స్పోజింగ్ చేస్తూ […]

  • Published On:
Ritu Chaudhary : టైట్ దుస్తులలో…. థైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ నటి రీతు చౌదరి…ఇలా చూపిస్తే కుర్రాళ్ళు ఆగుతారా…

Ritu Chaudhary : బుల్లితెర స్టార్ రీతు చౌదరి అందరికీ సుపరిచితమే..జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. కొత్త కొత్త ఫోటోషూట్స్ చేస్తూ తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా తడిసిన అందాలతో రీతూ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.పొట్టి బట్టలు వేసుకుని స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన చిలిపి నవ్వులతో హీట్ పెంచే ఎక్స్పోజింగ్ చేస్తూ ఇంటర్నెట్లో రచ్చ రచ్చ చేస్తుంది. ఈ ఫోటోలలో రీతు చౌదరి తన బిగువైన బట్టలతో థైస్ అందాలను చూపిస్తూ కుర్రాలను ఆకట్టుకుంటుంది.

reethu-chowdary-hot-photos-viral

దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తన అంద చందాలతో ఎట్రాక్ట్ చేస్తూ అందరి అటెన్షన్ తనవైపు వచ్చేలా చేస్తుంది రీతు. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఫోటోలు దీనికి నిదర్శనం అని చెప్పాలి. స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో బాడీ షో కి ప్రాధాన్యమిస్తుంది రీతూ . ఇదిలా ఉండగా రీతూ చౌదరి జబర్దస్త్ లో కామెడీ ఆర్టిస్ట్ గా బుల్లితెరకు పరిచయమై కొన్నాళ్లు అలరించింది. జబర్దస్త్ లో తన అంద చందాలతో పాటు కామెడీ తో నవ్వులు పూయించింది. కొన్ని రోజులు అలా కొనసాగిన తర్వాత ఇప్పుడు ఆమె జబర్దస్త్ లో కనిపించడం లేదు. అయితే రీతూ ని తప్పించారా లేక ఆమె తప్పుకుందా అనేది మాత్రం ఎవరికీ తెలియదు.

reethu-chowdary-hot-photos-viral

ఇది ఇలా ఉంటే జీ తెలుగు షో లలో అప్పుడప్పుడు కనిపించే ఈ భామ.. సరిగమప సింగింగ్ షో లో సింగర్ అయిన యశస్వి ను హగ్ చేసుకుని వార్తలలో నిలిచింది. అయితే ఆ కార్యక్రమంలో యశస్వి ‘జాను” చిత్రంలోని లైఫ్ ఆఫ్ రామ్ పాటను పాడగా, పాడిన అనంతరం రీతూ స్టేజ్ పైకి వెళ్లి అందరి ముందే అతనిని హాగ్ చేసుకుంది.దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో పాపులర్ అయింది. దీంతో రీతూ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. అయితే ప్రస్తుతం రీతూ చౌదరి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ కాలాన్ని గడుపుతుంది. అలాగే తన అంద చందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.ఈ క్రమంలో ఆమె స్విమ్మింగ్ పూల్ వద్ద దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.